Pratyusha Garimella Suspicious Death : అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ప్రత్యూష | ABP Desam

2022-06-11 20

Famous Fashion Designer Pratyusha Garimella అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బంజారాహిల్స్ లో ఆమె నివాసంలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యూష మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.